బాలబాలాజీ అన్న దాన ట్రస్ట్ కి. రూ. 2•11.లక్షలు


బాలబాలాజీ అన్న దాన ట్రస్ట్ కి. రూ. 2•11.లక్షలు


(తూర్పుగోదావరి - జి ఎన్ రావ్ )


అప్పనపల్లి బాలబాలాజీ స్వామి అన్న దాన ట్రస్టుకు ముర మల్ల గ్రామానికి చెందిన చీకట్ల చిన్నయ్య -ఆది లక్ష్మి దంపతులు - 2లక్షల 11వేల 116-రూపాయలు. విరాళం అంద చేశారు. దాతలకు ఈఓ.. పి. బాబురావు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదం. అంద చేశారు..