వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.


తూ.గో. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.


ముంపు గురైన 55 కుటుంబాలకు త్వరలోనే ఇళ్ళు పట్టాలు ఇచ్చేందుకు అధికారులను ఆదేశించిన విశ్వరూప్.