ఉప్పలగుప్తంలో ఉద్రిక్తత అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించార౦టూ దళితుల ఆందోళన.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం: ఉప్పలగుప్తంలో ఉద్రిక్తత అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించార౦టూ దళితుల ఆందోళన....
 విగ్రహాన్ని తొలగించిన రెవెన్యూ సిబ్బందిని సస్పెండ్ చేసి యథాస్థానంలో విగ్రహాన్ని ప్రతిష్టిం చాలంటూ డిమాండ్