ఎబిఎన్, టివి5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో అమలాపురంలో బైక్ ర్యాలీ.


తూ.గో. ఎబిఎన్, టివి5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో అమలాపురంలో బైక్ ర్యాలీ.


అనంతరం అమలాపురం ఆర్డీవో బి.వెంకటరమణకు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు.