*ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు వన మహోత్సవములో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబుగారు.వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు. అవనిగడ్డ గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ దగ్గర చెట్లు నాటడం జరిగినది.* ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు నలు కుర్తి రమేష్ గారు,డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే