17న. విశ్వకర్మ జయంతి, జాతీయ కార్మిక దినోత్సవం


17న. విశ్వకర్మ జయంతి, జాతీయ కార్మిక దినోత్సవం


(తూర్పుగోదావరి -జి ఎన్ రావ్ ).


ఈనెల 17న విశ్వకర్మ జయంతి,  జాతీయకార్మిక దినోత్సవ o. ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని బిజెపిమజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆకుల వీరబాబు తెలిపారు. వృత్తి పనివారు విశ్వ కర్మకు., తమ పని ముట్లకు పూజలు చేస్తారని అన్నారు. భవన్ నిర్మాణం రంగ కార్మికుల 57.రకాల వృత్తుల వారు, పంచ కర్మలు.  వున్నారని అన్నా రు. శ్రసన్మానించా నున్న మన్నారు..


Popular posts