గుట్కా ప్యాకెట్లు పట్టుకొన్నారు

ప్రకాశం జిల్లా లో 
పెద్దారవీడు కుంట జుంక్షన్ నందు గుట్కా తనిఖీ చేస్తుండగా స్కోడా కారులో నలుగురు వ్యక్తులు ఎనిమిది గోనె సంచిలలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పెద్దఆరవీడు యెస్ ఎ నలుగురి అడుపులోకితీసుకున్నారు.గుట్కా విలువ 35,000రూపాయలు. మరియుస్కోడా కారు,మరియు వారి వద్ద నుండి 30,200 రూపాయలను సీజ్ చేశారు


Popular posts