రాష్టంలో ప్రజారోగ్యం పడకేసింది - చంద్రబాబు

 


రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది. 


విష జ్వరాలు, డెంగీ, మలేరియా బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. 


వర్షాకాలం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. 


కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది*   


ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్యక్రమాలు చేపట్టాలి