ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్  సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం  లోన్స్ కొరకు దరకాస్తులు స్వీకస్తున్నారు

 


ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్  సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం  లోన్స్ కొరకు దరకాస్తులు స్వీకరించటం మొదలైంది.


అర్హులైన ప్రతిఒక్కరు ఆన్లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవలసినిది గా కోరుతున్నాను. 


దరకాస్తులు స్వీకరించటానికి అకరు తేదీ సెప్టెంబర్ 30 వ తారీకు.


అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి 


*కావాల్సిన డాకుమెంట్స్* 
ఆధార్ కార్డు 
తెల్ల రేషన్ కార్డు 
బ్యాంకు పేరు 
బ్యాంకు అకౌంట్ నెంబర్ 
బ్యాంకు IFSC నెంబర్ 
బ్యాంకు బ్రాంచ్ 


Web site : https://apobmms.cgg.gov.in 


వయసు : 21 - 45


ఆన్లైన్ లో అప్లై చేయాలనీ వారు , మీ దగ్గిర లోని మీసేవ కేంద్రం లో సంప్రదించండి.


ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకునే వారు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి.


ఇది ప్రభుత్వ పథకం , అర్హులయినవారు అందరికి  పార్టీలకు అతీతం గా లోన్స్ ఇవ్వబడుతుంది. రాజకీయ పుకార్లు పట్టించుకోకుండా అవకాశాన్ని వినియోగించుకోండి.


మీకు ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉంటాను.  రాజానగరం శాసన సభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్    జక్కంపూడి రాజా తెలిపారు.