4 రోజుల పాటు రాష్ట్రంలో కారెం శివాజీ పర్యటన


4 రోజుల పాటు రాష్ట్రంలో కారెం శివాజీ గారి పర్యటన
ఆంధ్రప్రదేశ్ యస్సీ..యస్టీ కమిషన్ చైర్మన్ కారెం.శివాజీ  రాష్ట్రం లో తూర్పుగోదావరి-చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
పర్యటన వివరాలు...
6.9.2019 శుక్రవారం ఉదయం 9 గంటలకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామం చేరుకుంటారు.మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అయినవిల్లి మండలంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాత్రికి మాగం లోనే బస చేస్తారు.
7.9.2019 శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామంలో స్థానికంగా అందుబాటు
లో ఉంటారు.


రాత్రికి మాగం లో బస చేస్తారు.
8.9.2019 ఆదివారం తెల్లవారు
జామున 4 గంటలకు మాగం నుంచి
రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు.5:30 గంటలకు హంసఫర్ ఎక్స్ ప్రెస్ లో తిరుపతి బయలుదేరి,  మధ్యాహ్నం 2:10
గంటలకు తిరుపతి చేరుకుంటారు.
3 గంటలకు రోడ్డు మార్గంలో తిరుపతి నుంచి బయలుదేరి తిరుమల చేరుకుంటారు.తిరుమల లోనే రాత్రిబస చేస్తారు.
9.9.2019 సోమవారం ఉదయం 6 గంటలకు తిరుమలలో స్వామివారిని వి.ఐ.పి
బ్రేక్ దర్శనం లో దర్శించుకుంటారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ తిరుపతి సబ్ కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమవుతారు
12:15 గంటలకు తిరుపతి నుంచి బి.బి.యస్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి రాత్రి 8:30 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు.రైల్వేస్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 9:30 గంటలకు మాగం చేరుకుని రాత్రి బస చేస్తారు.......
10.9.2019 మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ
జిల్లాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రాత్రి కి మాగం లోనే బస చేస్తారు..........
11.9.2019 బుధవారం ఉదయం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా మాగం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 గంటలకు విజయవాడలో కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి