అరకు లోయ మండలం, చొంపి పంచాయతీ, గెమ్మెలి వలస,గ్రామం లోమన MLAగారు పర్యటించారు.
వివరాలు : గెమ్మిలి వలస అనే గ్రామం కొండకు ఆనుకుని ఇరవై కుటుంబాలు బ్రతుకుతున్నాయి గడచినా మూడు వారాలు ఎగతెడక వర్షాలు పడటం వలన కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడం ఆ గ్రామస్తులు గమనించి నేరుగా ఎమ్మెల్యే గారి టోల్ ప్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న మన ఎమ్మెల్యే గారు హుటాహుటిన ఆ గ్రామానికి పర్యటించి అక్కడి పరిస్థితి అడిగి తెలుసు కుని అధికారులతో మాట్లాడి వెంటనే ఆ గ్రామప్రజలకు సురక్షిత స్థలము చూసి వారికి హోసింగ్ కోలని ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.