మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

ఇదొక ఆరోగ్య సలహా.


1. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి-
1. బి.పి.
2. షుగరు


2. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.
1. ఉప్పు
2. చక్కెర
3. డైరీ తయారీలు
4. పిండిపదార్థాలు


3. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.
1. ఆకుకూరలు
2. కూరగాయలు
3. పండ్లు
4. గింజలు


4. ఈ మూడింటిని మరచిపొండి.
1. మీ వయస్సు
2. గడిచిపోయిన రోజులు
3. కోపతాపాలు


5. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.
1. ప్రాణ ‌స్నేహితులు
2. ప్రేమించే కుటుంబం
3. ఉన్నతమైన ఆలోచనలు


6. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.
1. నియమిత ఉపవాసం
2. నవ్వడం
3. వ్యాయామం
4. బరువు తగ్గుట


7. ఈ  విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై  నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.


మీ ఆరోగ్యం కాపాడుకోండి


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి