రివర్సు టెండర్ల వలన ఒక యేటి పంట కోల్పోయాం

గతంలో నవయుగ ఆర్డర్ చేసింది నాణ్యమైన జర్మన్ టర్బన్లు, వాటి విలువ: 1200 కోట్లు 
 
 ఇప్పుడు మేఘా తీసుకొచ్చే టర్బైన్లు చైనా వి, వీటి విలువ : 800 కోట్లు 


నాణ్యత విషయంలో రాజీపడి.. టర్బైన్ల లోనే 400 కోట్లు తగ్గిస్తే.. మొత్తం 600 కోట్లు తగ్గటంలో వింతేముంది?


 
 అలాగే.. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ :


నవయుగ జల విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తికి గడువు : 28 నెలలు 
 
ఇప్పుడు రివర్స్ లో మేఘాకి ఇచ్చింది : 58 నెలలు 
 
ఈ 30 నెలలు పొడిగింపుతో వచ్చే నష్టం : Around 1600 కోట్లు


అలాగే .. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ :


ఇప్పటికి 4 నెలలు పని ఆగి పోయింది.. అలాగే ఇప్పుడు గడువు పొడగించారు 


ప్రాజెక్టు వలన కొత్తగా లభించేది: 2,50,000 ఎకరాల సాగు 


రివర్సు టెండర్ల వలన ఒక యేటి పంట కూడా కోల్పోయాం
 


 ఇక వీటి మీద పాత కాంట్రాక్టర్లు వేసిన కేసులు ఖర్చు అదనం