బాల బాలాజీ ఆలయంలో వరద నీరు..

 


బాల బాలాజీ ఆలయంలో వరద నీరు... 


తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలోనికి వరద నీరు ప్రవహించింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో.. ఆలయము లోకి వరద నీరు చెరింది.