18.వ. ఆక్వాఎక్స్.పో


18.వ. ఆక్వాఎక్స్.పో


తూర్పు గోదావరి-జి ఎన్ రావు 


అమలాపురం లోఈ నెల28,29,తేదీ లలోరెండు రోజులపాటు.. అమలాపురం..ఎస్ కె బి అర్. కళాశాల. రోడ్డులో ఉన్న. క్షత్రియ కళ్యాణమండపంలో.జరుగుతుందని, ఆక్వా రైతులు. సద్వినియోగం. చేసుకోవాలని. ఆక్వా టెక్.మాసపత్రిక చీఫ్.ఎడిటర్,ఎక్సపో చీఫ్ఆర్గ్.నైజర్-కె.జోసెఫ్. తెలిపారు.