పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన.. జే సి

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన.. జే సి


(తూర్పు గోదావరి -జి ఏన్ రావ్ )  


ముమ్మిడివరం లో గ్రామ సచివాలయం పరీక్షలు. జరుగుతున్న.. తారా,ఏ ఇమ్ స్. విద్యా సంస్థలను జిల్లా జాయింట్ కలెక్టర్. లక్ష్మి శా. తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లు. సంతృప్తి వ్యక్తం చేశారు.