సినిమాఅవకాశాలు వస్తే నటిస్తా :బాల నటి శశి రూప
(తూర్పుగోదావరి.. జి ఏన్ రావ్ )
అమలాపురం రూరల్ బండారులంక కు చెందిన విద్యార్థి, శశిరూప సాయి శ్రీ. ఇటీవల.. రంగస్థలం నటుడు. భద్రాజీ.. సహకారం తో. తెలుగుదేశం పార్టీ కి. చెందిన లఘు చిత్రం, సిగరెట్. లఘు చిత్రాల్లో నటించానని. అన్నారు. సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని, తన తల్లి తండ్రుల. ప్రోత్సాహం. ఉందని. చెప్పింది.