అవనిగడ్డ నియోజకవర్గంలో ఉపాధ్యాయుల దినోత్సవం

 


అవనిగడ్డ నియోజకవర్గంలో
ఉపాధ్యాయుల దినోత్సవం ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణగారి 131వ జయంతి సందర్భంగా


 ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహద్రి రమేష్  బాబుగారు..వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు..


నాగాయలంక మరియు అవనిగడ్డ డిగ్రీకాలేజిలో ఉపాద్యయుల సన్మన సభలో పాల్గొని 


ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులని అన్నారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు..