బారతదేశం అంటె కేవలం ఒక మతంతొ నిండిన దేశంకాదు

120 కోట్లజనాబావున్న అతిపెద్ద వ్యాపార మార్కెట్ గా బారతదేశాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించటం వ్యాపార ప్రయోజనాల కోసమే 
ప్రపంచదేశాలు బారత్ కు మద్దతిస్తున్నాయని వాక్యానించటం బాదాకరం అభ్యంతరకరం. 


బారతదేశం అంటె కేవలం ఒక మతంతొ నిండిన దేశంకాదు. అనేక కులాలు, అనేకమతాలు, విభిన్నమైన సంసృతులు, విలక్షణ బాషలు కలిగలసిన సంగటిత శక్తి బారతదేశం. 


పరమతహణం, ఇతరుల ఆచారవ్యవహరాలను గౌరవించటం బారతీయుల సహృదయతకు నిదర్షణం. 


సర్వే జనా సుకినొభవంతు అంటూ కులం, మతం, ప్రాతం, బాషాబేదాలు లేకుండా సర్వమానవాలి క్షేమంకొరుకునె సహృదయులు బారతీయులు. 


కొన్నివందల సంవత్సరాల క్రితంమె ప్రపంచానికి నాగకరతను, విణ్గాన్ని నేర్పింది బారతదేశం. ఇక్కడ 
వివాహవ్యస్త, కుటుంబ వ్యవస్థ, ప్రజాస్వామ్యవ్యవస్త 
ప్రపంచానికే ఆదర్షం. 


బారతదేశం ఇతరులవలన దురాక్రమణకు గురైందేకానీ ఏనాడు ఇతరదేశాలను ప్రాంతాలను 
ఆక్రమించలేదని చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. 


గౌతమబుద్దుడూ, మహాత్మాగాంధీ గారిని ప్రపంచం 
స్పూర్తిగాతీసుకుంటూ ఆమహనుబావుల ను అనుసరిస్తూ ఆరాదిస్తున్నారు. అదీబారతదేశగొప్పతనం. 


బారతదేశం ప్రపంచశాంతిని కొరుకునేదేశం. ప్రపంచమానవాలి క్షేమసంతొషాలను కొరుకునె దేశం 
బారతదేశం. అలాంటి బారతదేశాంపైన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నీచమైన ఆరోపణలు 
చేయటం సమంజసంకాదు సరికదా దారుణమైన 
దుర్మార్గం. 


పాకిస్థాన్ పాలకులు, పాకిస్థాన్ సైన్యం, పాకిస్థాన్ రాజకీయ పార్టీలు, మతచాందాసవాదులు, వుగ్రవాదులు అందరూకలిసి పాకిస్థాన్ ప్రజలను 
చదువుకు దూరంచేస్తున్నారు. వుపాదికల్పించలేక పొతున్నారు, పేదరికంలొకి నెట్టివేస్తూ పాకిస్థాన్ ప్రజల కు కనీస వైద్యసదుపాలు అందించలేక
ఆకలిఛావులకి, వుగ్రదాడుల చావులకి కారణం అవుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించెహక్కును కాలరాస్తు న్న పాకిస్థాన్ పాలకులు నేడు బారతదేశాన్ని నిందించటం విడ్డూరంగా వుంది. 


నేడు ప్రపంచ వుగ్రవాదతయారికేంద్రంగా పాకిస్థాన్ వుందనటాన్ని పాకిస్థాన్ కాదనగలదా?. అలాగని నిరూపించుకోగలదా?. 


ముంబైలోని తాజ్ హోటల్ పైనదాడిచేసి అమాయకుల ప్రాణాలుతీసిన వుగ్రవాది "అజ్మల్ కసభ్ "పాకిస్థాన్ వాడుకాదా? 


ప్రపంచ వుగ్రవాది "ఒసమా బిన్ లాడెన్ "కుపాకిస్థాన్ లొని "అభోటాబాద్ "లొ ఆశ్రయం కల్పించలేదా?. 


మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ "దావూద్ ఇబ్రహీం "నేటికీ పాకిస్థాన్ లొ ఆశ్రయం పొందటంలేదా?. 


అజర్ మసూద్ లాంటి కరుగట్టిన వుగ్రనేత పాకిస్థాన్ 
వాడుకాదని, అజర్ మసూద్ లాంటి కరుగట్టిన వుగ్రనేత కు పాకిస్థాన్ ఆర్మీ పాకిస్థాన్ పాలకులు రాజకీయపార్టీలు సహయసహరాలు అందించటం 
లేదని నిరూపించుకోగలరా?. 


బారతదేపార్లమెంటుపైన దాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేధా?. 


హిజుభుల్ ముజాహిద్దిీన్, అల్ కైదా, ఐ సి స్, తాలిబాన్, లష్కర్ ఏ తొఇబా వంటి వుగ్రమూఖలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లొ శిక్షణ ఇచ్చి కశ్మీర్ తొ పాటుగా బారతదేశం లొ దాడులకు వుసిగొల్పటంలేదా? 
లేదని పాకిస్థాన్ పాలకులు నిరూపించుకొగలరా? గత ప్రదాని అటల్ భీహరి వాజ్ పాయ్ గారు స్నేహస్తం అందిస్తె నాటి పాకిస్థాన్ ప్రదాని జవాజ్ షరీఫ్, నాటి పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ప్ర్వేజ్ ముష్రాఫ్ కార్గిగిల్ యుద్దానికి కారకులుకాలేదా?. 


జనరల్ జియా వుల్ హక్, నవాజ్ షరీఫ్, బెనజీర్ బుట్టొ, ప్రర్వేజ్ ముషరాఫ్ ఇలా ప్రతి ఒక్క పాకిస్థాన్ 
పాలకులూ పాకిస్థాన్ అభివృద్ధి, ప్రజలబాగొగుల 
గురించి ఆలొచించకుండా బారతదేశం పైన విద్వేశానికి అదికప్రాదాన్యత ఇస్తూ పాకిస్థాన్ ప్రజలకు తీరని ద్రోహం చేసిన పాకిస్థాన్ పాలకులు నేడు బారతదేశాన్ని నిందించటం దారణం. 


ముస్లిం సమాజం పైన పాకిస్థాన్ పాలకులకు నిజంగా 
ప్రేమా అభిమానంవుంటె ఇలా బారతదేశం పైన ఆరొపణలుచేయటంమాని తక్షణమె వుగ్రవాదాన్ని పెంచిపొషించటం ఆపాలి. వుగ్రవాదతయారి తయారి కేంద్రాలను తక్షనం తొలగించి ప్రపంచదేశాలనమ్మకాన్ని చూరగొనాలి. 


ప్రపంచంలో పాకిస్థాన్ ఒక్కటె ముస్లిం దేశంకాదు. అనేక ముస్లిం దేశాలు వున్నాయి. మరినేడు ఇతర ముస్లిం దేశాలు ఏలావున్నాయో ,ఏలాంటి విధానాలు 
అవలంభిస్తున్నాయో పాకిస్థాన్ 
పాలకులు తెలుసుకోవాలి. 


పాకిస్థాన్ ముస్లిం దేశాలప్రతినిదిగా తనకుతానుగా చెప్పునె ప్రత్నంచేయటం మంచిదికాదు. 


పాకిస్థాన్ వుగ్రవాదప్రేరెపిత దేశాలకు మాత్రమే ప్రతినిది. 
అభివృద్ధిని కోరుకునే, ప్రపంచ శాంతిని కొరుకునె ముస్లిం దేశాలప్రతిది కాదు అన్నవిషయాన్ని పాకిస్థాన్ పాలకులు తెలుసుకోవాలి. 


కశ్మీర్ ప్రజలగుంచి మాట్లాడే పాకిస్థాన్ పాలకులు 
లిబియా, టర్కీ, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్థాన్ లలొని ప్రజలు ఏలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, ఆకాలిచావులు ఏందుకు, సాటి 
ముస్లిం వుగ్రమూఖలచేతిలొ బందీలుగా వుండలేక 
అక్కడ బ్రతకలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బార్యాబిడ్డలను తీసుకుని మహసమద్రాలను చిన్నచిన్న పడవలలో, భోట్లలొ సముద్రలను దాటి 
పరాఇదేశాలలొ శరణార్దులుగా జీవితం గడుపుతున్న 
ముస్లిం సోదరులు కొందరైతె సముద్రప్రయాణంలొ ప్రాణాలు పొగొట్టుకూంటున్న ముస్లిం సోదరులు కొదరు ఇలాప్రాణాలు పొగొట్టుకూంటున్న ముస్లిం సోదరులకు, ఆకలి బాధ పడుతున్న అమాయక ముస్లిం సోదరులకు సహయంచేసెవిందంగా ప్రపంచదేశాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ముస్లిం 
సొదలకు సహయం చేయాలి.అందుకువిరుద్దంగా
వుగ్రవాదతయారికేంద్రంగా వున్న పాకిస్థాన్ ఇలా 
బారతదేశం పైన ఆరొపణలుచేయటం మంచిదికాదు. 
తానుచేస్తున్న దుర్మార్గాలకు ముస్లిం సమాజాన్ని అడ్డుపెట్టుకొవాలని చూడటం మంచిదికాదు. 


ఆర్టికల్ 370 రద్దు బాతదేశ అంతర్గవ్యవహరం, కశ్మీర్ బారదేశ అంతర్బాగం. బారతదేశంలొ హిందువులు ముస్లింలు ఇతర మతాలవారు కలిసిమెలసి సంతొషంగా జీవిస్తున్నారన్నవిషయాన్ని పాకిస్థాన్ పాలకులు తెలుసుకోవాలి.


Popular posts