అమలాపురంలో డాక్టర్ రామ కృష్ణం oరాజు కుటుంబం ఆత్మ హత్య కేసులో రైస్ పుల్లింగ్ నేరస్తుడు అరెస్ట్.

అమలాపురంలో డాక్టర్ రామ కృష్ణం oరాజు కుటుంబం ఆత్మ హత్య కేసులో రైస్ పుల్లింగ్ నేరస్తుడు అరెస్ట్.

(తూర్పుగోదావరి-జి ఎన్ రావ్ )

కృష్ణా జిల్లా కుచెందిన  రైస్ పుల్లింగ్ ఏజెంట్ వరికూటి వెంకట వేణు  ప్రసాద్. మరో ముగ్గురు. ముఠాగా ఏర్పడి. రూ. 5.కోట్లు తీసుకు ని మోసం చేశారు. ఈయంత్రం ద్వారా ధనం సంపాదించ వచ్చని ఆశ చూపించు. డబ్బు తీసుకున్నారని. పోలీసులుచెప్పారు. ఈ కేసులో వరికూటి వెంకట్ వేణు ధర ప్రసాద్. అరెస్ట్ అయ్యాడు