శ్రీ చైతన్యలో గురుపూజోత్సవం


శ్రీ చైతన్యలో గురుపూజోత్సవం


(తూర్పుగోదావరి -జి ఎన్ రావ్ )


అమలాపురం శ్రీ చైతన్య పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. సందర్భంగా.. ఆయన చిత్రపటానికి. ఉపాధ్యాయులు పూల మాలలు. వేసి. గురుభక్తి ని. చాటుకున్నారు.. ఉపాధ్యాయులు. క్రీడలు ఆడారు. కార్యక్రమములో.. ప్రిన్సిపాల్ వసు, డీన్. టి. శ్రీనివాస్, సి బ్యాచ్ ఇంచార్జ్ జి. శ్రీనివాస్.పాల్గొన్నారు