రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తే టీడీపీ మూసేస్తారా??? -  నీటి పారుదల.

రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తే టీడీపీ మూసేస్తారా??? -  నీటి పారుదల.


అయ్యా లెక్కల మాష్టారూ, మీరు పోలవరం ప్రజల కోసం కడుతున్నారా లేక టీడీపీ కోసం కడుతున్నారా? మీరు రెండు కాదు, ఒక ఏడాదిలోనే కట్టండి....టీడీపీ వాళ్లుగా మేం జేజేలు కొడతాం. అంతే కానీ చేతకాని ఛాలెంజులు చేయొద్దు. 


మీ సత్తా ఏందో సెప్టెంబర్ 2 న ప్రారంభిస్తాం అని చెప్పిన అన్న కాంటీన్లు చెప్పకనే చెబుతున్నాయి..... 


మీరు చెప్పే టాపు ర్యాంకర్లు సిగ్గుపడి దాక్కున్నారంటేనే తెలుస్తోంది మీ సత్తా....


మధ్యనిషేదం చేస్తామని చెప్పుకుని ఆడోళ్లను మోసం చేసి ఓట్లేయించుకుని ఇప్పుడు ప్రభుత్వమే అమ్ముకోవడంలోనే కనిపిస్తోంది మీ సత్తా.....


బోటు మునిగి అంతమంది చనిపోతే కనీసం వెలికి తీలేక, సమాధానం చెప్పుకోలేక 144 సెక్షన్ పెట్టడంలోనే తెలుస్తోంది మీ సత్తా....


ఇలాంటి డవిలాగులన్నీ మూడు గంటల్లో ముగిసే సినిమాలో కొడితే విజిల్స్ వేస్తారు కానీ...రియల్ గా అయితే నవ్వుకుంటారయ్యా.....పని చేయండి ముందు!!!!