అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీ దంపతులు


ఈ రోజు ఉదయం గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి & శ్రీ చింతా అనురాధ TSN మూర్తి గార్ల దంపతులు మొగళ్లమూరులోని సిద్ది వినాయక స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆలయ సన్నిధిలో  వినాయక చవితిని పురస్కరించుకొని ఎంపీ గారి కుటుంబ సభ్యులు ప్రతియేటా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీ గారి దంపతులు స్వయంగా భక్తులకు వడ్డించడం జరిగింది.