దోమల నివారణకి అంతా ఖర్చా, ఎలుకలు పట్టడానికి అంత సొమ్మా అని మాట్లాడిన లీకేజీ నిపుణుడు శకుని మామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ?
*రాష్ట్రమంతా ప్రజలు దోమ కాటుకి గురై డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు*
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి.
*ఏకంగా డాక్టర్లే చనిపోతున్నారు*
ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి లోనే వేల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
*ఖర్చు లేకుండా జ్వరాలు తగ్గించే శకుని మామ మాత్రం లోటస్ పాండ్ లో వసూళ్ల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు*
పేపర్ లీకేజీ సొమ్ములు రాబట్టాలి కదా!
గ్రామా సచివాలయ పరీక్షలలో టాప్ మర్క్స్ వచ్చిన లిస్ట్
*చెప్పేదేమీ లేదు .. లిస్ట్ సరిగ్గా చూస్తే మీకే అర్ధమౌతుంది*
తండ్రి శవం దగ్గరకి కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించారు.
*పెద్ద రోగంతో చచ్చిన వాడు కూడా మా నాన్న కోసం చచ్చాడు అని ఓదార్పు పేరుతో శవ సింపతి యాత్ర మొదలుపెట్టారు*
అన్న జైలుకి పోయాడు అంటూ చెల్లి యాత్ర ఇలా దొంగాబ్బయ్ చరిత్ర అంతా శవాల ద్వారా పొలిటికల్ మైలేజ్ చుట్టే తిరిగింది కదా.