శ్రీ వాసవి ఆలయంలోఅష్టలక్ష్మిఅలంకరణలు


శ్రీ వాసవి ఆలయంలోఅష్టలక్ష్మిఅలంకరణలు


*జి ఎన్ రావ్-తూర్పుగోదావరి*


అమలాపురం. : 


శ్రీవాసవికన్యక పరమేశ్వరి ఆలయంలో... అష్టలక్ష్మిలను. అలంకారం చేశారు.కుంకుమతో-సంతాన లక్ష్మీ,పసుపుతో-వీరలక్ష్మి ,జొన్న లతో-గజలక్ష్మి,రూ50.నోట్లతో-ఐశ్వర్య లక్ష్మీ,ఖార్జురపు పండుతో-ఆదిలక్ష్మి, రూపాయి బిళ్ళలతో-ధన లక్ష్మీ,ధాన్యపు గింజలతో-ధాన్య లక్ష్మీ,పెసలుతో-విజయలక్ష్మి. ని..అలంకారములు.చేశారు.9.రోజులు. భక్తులు..అమ్మవార్లను. దర్శించు కొనవచ్చును. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి వైశ్య. సంఘము.. అద్వ్యర్యంలో ఏర్పాటు. చేశారు.