రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావారణ శాఖ తెలిపింది. 

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 

తిరుపతి, కడపలో మంగళవారం అత్యధికంగా 37, గుంటూరులో 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.