రాయలోరి పాలనలో రోడ్లపై వజ్ర వైడూర్యాలు, రత్నాలు రాసుల పోసి అమ్మేవారు.

రాయలోరి పాలనలో రోడ్లపై వజ్ర వైడూర్యాలు, రత్నాలు రాసుల పోసి అమ్మేవారని పాఠ్య పుస్తకాల్లో మాత్రమే చదివాం...  


జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నడిరోడ్డుపై సేరుల్లో ఇసుక అమ్మడం నా జీవితంలో ఫస్ట్ టైమ్ చూస్తున్నా