రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  *గాంధీగారి 150 వ జయంతి & లాల్ బహుదూర్ శాస్త్రి గారి 115 వ జయంతి


ఈరోజు బుధవారం ఉదయం(2-10-2019) గుంటూరు లోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  *గాంధీగారి 150 వ జయంతి & లాల్ బహుదూర్ శాస్త్రి గారి 115 వ జయంతి ల సందర్భంగా వారి చిత్రపటాలకు*  పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న *మన నవ్యాంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత & జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు* ఈ కార్యక్రమంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారు,మాజీ మంత్రి వర్యులు నక్కా ఆనంద్ బాబుగారు,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు,కొల్లు రవీంద్ర గారు,
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు, *గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు* , ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గారు,
ఎమ్మెల్సీ లు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, AS. రామకృష్ణ గారు,TD. జనార్దన్ గారు,
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నసీర్ మొహ్మద్ గారు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎం.డి.హిదాయత్ గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.