మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . 


మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . 


శాసనసభ ఆవరణలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ విగ్రహానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గాంధీకి నివాలుర్పించారు.