శ్రీదుర్గా దేవి.గా.శ్రీ సర్వ మంగళ దేవి 


శ్రీదుర్గా దేవి.గా.శ్రీ సర్వ మంగళ దేవి


(జి ఎన్ రావ్-తూర్పుగోదావరి)


అమలాపురం రవణం వీధి.శివా లయం.రోడ్డులో ఉన్న శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర ప్రసన్నం జనేయ షిర్డీసాయి అలయంలో. దేవి. నవరాత్రులు. ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడుశ్రీసర్వ మంగళదేవిఅమ్మవారుశ్రీదుర్గాదేవిఅలంకరంలో.భక్తులకు దర్శనమిచ్చారు..భక్తులు అమ్మవారినిదర్శించుకునితీర్ధ ప్రసాదాలు. స్వీకరించారని అలయకమిటీ చైర్మన్,వంశ పారం పర్య ధర్మకర్త. మాచిరాజు రవికుమార్.తెలిపారు