గ్రేటర్ విశాఖ 28వ వార్డు లో వున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినము

ఆహ్వానం....


గ్రేటర్ విశాఖ 28వ వార్డు లో వున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినము మరియు  విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్ట్ పంచమ  వార్షికోత్సవం సందర్బంగా 28వ వార్డులో ఉన్న మహిళలకు సుమారు 500 మందికి చీర-జాకెట్లు పంపిణి చేయబడుతుంది. తేది:26-10-2019(శనివారం),సా"5.00 గం"లకు ,వేదిక:- 29 వ వార్డులో వున్న మనోరమ థియేటర్ ఎదురుగా ఉన్న దిడ్డి  జగన్నాధరావు కళ్యాణమండపం నందు ,అల్లిపురం, విశాఖపట్నం నందు జరుగును..ఈ యొక్క కార్యక్రమానికి మిత్రులు ,శ్రేయోబులషులు, తెలుగు దేశం పార్టీ నాయకులను,కార్యకర్తలను హృదయ పూర్వకంగా ఆహ్వానింస్తున్నాను. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?