అర్హులైన *పేదలందరికీ ఇల్లు*

అందరికీ నమస్కారం  ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారు ప్రకటించిన నవరత్నాలలో ఒకటైన అతిముఖ్యమైన పథకం అర్హులైన *పేదలందరికీ ఇల్లు* ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇల్లు పొందడానికి అర్హులైన వారి జాబితా వచ్చింది. డివిజన్లు వారిగా 
  ఆర్హుల జాబితాన్ని ఇదిగువ పేర్కోన్న డివిజన్ లో పొంది పరిచిన కార్యాలయలలో అందుబాటులో ఉంచుతారు కావున డివిజన్ కో ఆర్డినేటర్లు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమన్వయంతో ప్రజలకు తెలియచెయ్యివలసినదిగా కోరుతూ అలాగే ఇంకా నమోదు చేసుకొలేని పేదవారి వివరాలను సమీకరించి సంబంధిత వార్డు వాలంటీరిీలకు మున్సిపాల్ కమీషనర్ గార్కి అడ్రసు చేస్తూ ఆర్జీలను రాయించి సంబంధిత ఆధారాలను జతపర్చి వాలంటిరీ లకు అందజేయించగల అందులకు కృష్ణి చెయవలసినదిగా కోరటం మైనది అలాగే ఇప్పటకే మన MLAగారి కార్యాలయం నుండి ఆర్హులా ఆనర్హులా జాబితా లిష్టులను అంద చేయుటం జరిగింది వీటి ద్వారా ఆర్హులు అందరికీ సమాచార ము తెలియజేయవలసినదిగా విజ్ఞపనలు 


Popular posts