3లక్షల రూపాయల విలువైన గుట్కా ఫ్యాకెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం

 


బెంగుళూరు నుండి నిషేదిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను నెల్లూరుకు తరలించి ఇక్కడి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఉప్పుశెట్టి రవి అనే వ్యక్తిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 3లక్షల రూపాయల విలువైన గుట్కా ఫ్యాకెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.