భవన నిర్మాణ కార్మికులకు అండగా నవంబర్ 3 వ తేదీన విశాఖపట్నంలో జరిగే జనసేన 'లాంగ్ మార్చ్'


భవన నిర్మాణ కార్మికులకు అండగా నవంబర్ 3 వ తేదీన విశాఖపట్నంలో జరిగే జనసేన 'లాంగ్ మార్చ్' కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ముమ్మిడివరం జనసేనపార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కోరారు...
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఛలో విశాఖపట్నం పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుద్దటి జమ్మి,సానబోయిన మల్లికార్జున రావు,గోదాశి పుండరీష్,ముత్యాల జయ బోస్,జక్కంశెట్టి పండు,మాదాల శ్రీధర్
మారెళ్ల రాజేష్,సానబోయిన వీరభద్రరావు, ఉండ్రు సత్తిబాబు, దామిశెట్టి రాజా, మరియు భవన నిర్మాణ కార్మికులు పేరాత్తుల రామకృష్ణ.రెడ్డి ఒలియాబాబా ,బాలకృష్ణ, ఎర్రశెట్టి శివ, రాయుడు ప్రసాద్, చంద్రావు, పితాని సత్యనారాయణ, గోదశి నాగేశ్వరావు, గుత్తుల వెంకటేశ్వరావు. గంజా శ్రీను, నల్లా బ్రహ్మాజీ, వీరనారాయణ, ఉలిశెట్టి ఏసురాజు  పాల్గొన్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన