విశాఖ స్తాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ  డిఐజి రవీంద్రనాథ్ ను  సస్పెండ్

 


అమరావతి:


విశాఖ స్తాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ  డిఐజి రవీంద్రనాథ్ ను  సస్పెండ్ చేసిన  ప్రభుత్వం


మధురవాడ లో సబ్  రిజిస్టార్  తారకేష్  ఎసిబి దాడి వ్యవహారంలో రవీంద్రనాథ్ పాత్ర  ఉండడంతో సస్పెండ్ చేసిన ప్రభుత్వం.