ఘట్కేసర్ మండల్ మర్పల్లి గూడ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం

ఘట్కేసర్ మండల్ మర్పల్లి గూడ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం ఏర్పాటుచేసి ముస్లింల కబ్రిస్తాన్ మరియు హిందువుల ఆంజనేయ స్వామి గుడి వద్ద పిచ్చి మొక్కలు గడ్డి శుభ్రం చేసిన ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డిగారు అనంతరం వార్డులు తిరుగుతూ చుట్టుపక్క పరిసరాలను పరిశీలించారు సమస్యలు ఉన్న వద్ద తానే పనులు చేస్తూ అందరితో చేయించారు హరితహారం లో భాగంగా గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటారు ఎంపీపీ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిలుకూరి మంగమ్మ ఉపసర్పంచ్ నరేష్ వార్డు సభ్యులు నాయకులు పలు గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీపీ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రమదానం విజయవంతం చేశారు