నడకకు కాలంతో పనిలేదు కాళ్ళతోనే !!

 


1.నడకకు కాలంతో పనిలేదు
కాళ్ళతోనే !!
2. కాళ్ళు కష్టపడితే ,  ఒళ్ళు సుఖపడుతుంది !
3. కాళ్ళు ముందడుగువేస్తే 
రోగం  వెనుకంజ  వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు , 
       పరిచయాలనీ మెరుగుపరుస్తుంది 
5. కాళ్ళు రోడ్డునపడితే ఒళ్ళు తేలికపడుతుంది 
6. నవ్వుతూ నడవండి   సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే 
     కాళ్ళమీద ప్రయాణం కావాలోయ్ !
8. కలసి నడుద్దాం ,  వెతలు మరుద్దాం !
9. కాళ్ళు రోడ్డున పడితే  జబ్బులు దిగాలు పడతాయి !
10. రోగానికి లింగభేదం లేదు!
        వయోభేదం లేదు !
        కులమతాల రిజర్వేషన్లు అసలులేవు !
        నడకకూ అంతే !
11. ఉదయపు నడకకు రారండి !
       ఉచితంగా విటమిన్  " డి " పొందండి !
12. stay fit ,  walk a bit 


13. long walk everyday !
       keeps ది medicin away !


15. కాళ్ళు రోడ్డెక్కి తే 
        రోగం అటకెక్కుతుంది !.


WALKING is 
Mother of Health


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు