5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ది ఇదేనా?

5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ది ఇదేనా 


@ ప్రజావేదిక కూల్చడం
@ అన్న కాంటీన్లు మూసేయడం
@ పింఛన్లు లేటుగా ఇవ్వడం
@ నిరుద్యోగ భృతి తీసేయడం
@ ఇసుక మాయంచేసి కార్మికుల పొట్టగొట్టడం
@ ఇసుకమీఫియాను పెంచి-పోషించడం
@ విద్యుత్ కోతలు మొదలెట్టడం
@ ప్రత్యేకహోదా ని హత్య చేయడం
@ అమరావతి ఆపేయడం
@ పోలవరం ఎత్తేయడం 
@ కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలు తరలిపోవడం
@ YCP గొర్రెలందరిని వాలంటీర్లు చేయడం
@ APPSC లో అక్రమాలు చేయడం
@ TTD లో అన్యమతస్ధుడిని అందలం ఎక్కించడం
@ మన ఆస్ధులు తెలంగానాకి ధారాదత్తం చేయడం
@ దేవాలయపూజారులను వదిలి, పాస్టర్లకు మాత్రమే దోచిపెట్టడం
@ రివర్స్ పేర ప్రాజెక్ట్ లలో దోపిడీకి తెరతీయడం
@ గ్రామ సచివాలయాలపేర అక్రమాలు చేయడం
@ ఊరంతా రంగులంటూ బులుగు రంగుపేర దోపిడీ
@ కేసులకోసం ఢెల్లీ అడుగులకు మడుగులొత్తడం
@ నీకేసులకోసం ప్రతీవారం 60 లక్షల ప్రజాధనం వృధా చేయడం
@ మాజీ CM గారి కొంపని ఎలా కూల్చాలా అని కుట్రలు చేయడం
@ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వకపోవడం
@ నవరత్నాల పేర YCP కుక్కలను బాగుచేయడం
@ అన్ని నగరాలలో విమాన సర్వీసులు రద్దైపోవడం
@ కుప్పకూలిన రాష్ట్ర తలసరి ఆదాయం
@ TDP వారిని హత్యలు చేయడం
@ TDP నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం