శ్రీ సరస్వతి అలంకరణలో..సర్వ మంగలా దేవి


శ్రీ సరస్వతి అలంకరణలో..సర్వ మంగలా దేవి


(జి ఎన్ రావ్-తూర్పుగోదావరి)


అమలాపురంలో. శ రన్నవ రాత్రులు సందర్భంగా సర్వ మంగాలాదేవి.శ్రీ సరస్వతిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారని. అధిక సంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు
స్వీకరించారు అనిఆలయ కమిటీ. చైర్మన్ మాచిరాజు రవికుమార్ తెలిపారు