6 లక్షల ఖరీదు చేసే సూటు వేసుకొని,పొద్దున్నే ఫుల్ మేకప్ తో,36 మంది కెమేరామెన్స్ తో,ఆరున్నర కోట్ల ఖరీదు చేసే కెమెరా తో షూటింగ్ కి ఫోజ్ లిచ్చాడన్నమాట...
అసలు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ముందు రోజే సెక్యురిటి బీచ్ ని తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం శుభ్రం చేసి ప్రధాని ఫోటో షూట్ కోసం ఓ పది కొత్త వాటర్ బాటిల్స్ ని అలా పడేసారు...
అయినా నిజానికి ఈయనది పాత ప్లాస్టిక్ ఏరే రేంజ్ కాదు, ఈయన తల్చుకుంటే దేశం మొత్తం క్షణాల్లో ప్లాస్టిక్ ని నిషేధించే రేంజ్...మరి ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చినట్లు,ఇదేమన్నా మానసిక జబ్బంటారా