వైసీపీ బాధితులు తమ గోడును

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న *Nara Chandrababu Naidu* తో వైసీపీ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమపై వైసీపీ నేతలు చేసిన దాడులు, దౌర్జన్యాలను వివరించారు. వారందరికీ ధైర్యం చెప్పిన చంద్రబాబు ఈ అరాచకాలపై న్యాయపోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు.