వలీబాబా"73"వ. ఉరుసు ఉత్సవాలు


వలీబాబా"73"వ. ఉరుసు ఉత్సవాలు


(జి ఎన్ రావ్)


 ముమ్మిడివరం మండలం కొత్త లంక. వలీబాబా.వారి.ఉర్సు ఉత్సవాలు.నవంబర్9శనివారం నుండి11.సోమవారం.వరకు.జరుగనున్నాయి.9వతేది.తెప్పోత్సవం, గంధపూయటం..10వతేది. చిరాగం(రౌషిని),11వతేది.జియారటీజరుగును..వివిడప్రాంతలను0డి.హిందువులు.. ముస్లింలు. పాల్గొ0దురు.