కస్తూర్బా విధ్యార్థినిలను అభినందించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్

*కస్తూర్బా విధ్యార్థినిలను అభినందించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్                                       సల్గటి  స్వర్ణ సుధాకర్ రెడ్డి*


 


*చిన్నచింతకుంట కస్తూర్బా గాంధీ విద్యాలయం విధ్యార్థినిలు .హైదరాబాద్ BHL లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటిలో ద్వితీయ బహుమతి మరియు .మహబూబ్ నగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  (SGF).U-14& U -17 వాలీబాల్  లో ద్వితీయ బహుమతి.చిన్నచింతకుంట  మండల స్థాయి లో వాలీబాల్.కోకో లో ప్రథమ బహుమతి.కబ్బడి లో ద్వితీయ బహుమతి గెలుపొందిన విద్యార్థినిలకు ప్రశంసా పత్రాలు  మోడల్స్ మరియు సిల్డ్  బహుమతులను అందిస్తు అభినందిస్తున్నా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సల్గటి స్వర్ణ సుధాకర్ రెడ్డి .సర్పంచ్ మోహన్ గౌడ్. ఉప సర్పంచ్ లక్ష్మణ్.*


 


🌹C.Y.....🌹