నూతన దంపతులకు పులివర్తి నాని ఆశీస్సులు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశ పార్టీ ఇన్ చార్జ్ పులివర్తి నాని తమ పార్టీకి చెందిన వివాహ మహోత్సవ కార్యక్రమంకు హాజరయ్యారు. అనంతరం నిండు మనసుతో కొత్త దంపతులను ఆశీర్వదించారు ముందుగా పాకాల మండలం ఉట్లవారి పల్లికి చెందిన మురళీకృష్ణ కుమారుడు ప్రకాష్ మంజువాణి ఆ తరువాత గుట్టవాండ్లపల్లి దేవరకొండ గ్రామం చిన్నగొట్టిగల్లు మండలం బండి రాణమ్మ తనయుడు అనిల్ కుమార్ హరితశ్రీ వివాహంకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు పులివర్తి నాని.
నూతన దంపతులకు పులివర్తి నాని ఆశీస్సులు.