వల్లభనేని వంశి చేసిన అన్యాయం

గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు


గన్నవరం నియోజక ప్రజలందరికి నేను తెలియజేయనిది వల్లభనేని వంశి చేసిన అన్యాయం చేసిన కుటుంబాలలో నా కుటుంబం కూడా ఒకటి.
మా రామవరప్పాడు గ్రామంలోని మేము సాగు చేసుకుంటూ కొనుక్కున్న 1 .66  ఎకరా పొలముని పక్క గ్రామములో TDP నాయకులతో నీచమైన రాజకీయాలు చేసి ఈ వల్లభనేని వంశి మాకు చెందిన భూమిని ఆక్రమించి మా కుటుంబసభ్యులు అందరిమీద పోలీస్ కేసులు పెట్టి మమ్మలి 6 
సంవత్త్సరాలు నుంచి వేధిస్తున్నారు.
ఈ వేధింపులు తాళలేక మనోవేదనతో మా తండ్రిగారైన పాలనీడి నరసింహారావు గారు అకాళ్ళ మరణం చెందారు.
ఇటువంటి హత్య రాజకీయాలు చేసే ఈ వల్లభనేని వంశి ని ముఖ్యమంత్రి గారు తన పార్టీ లోకి తీసుకోవడం ఎంతవరకు న్యాయం  గత ప్రభుత్వం లో మాకు అన్యాయం చేసిన TDP  నాయకులే మన YCP పార్టీ లోకి వస్తున్నారు అంటే మాకు మన ప్రభుత్వం లో కూడా ఉండవా 
ఇపుడు జరిగే పరిణామాలను చూస్తుంటే అన్యాయమే రాజ్యమేలుతుంది న్యాయమేనేది కనుమరుగవుతుంది  


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?