టైం ఇవ్వండి  స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా - సీఎం జగన్

 


టైం ఇవ్వండి  స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా - సీఎం జగన్


ప్రభుత్వానికి మూడు సంవత్సరాల టైం ఇవ్వండి.. అప్పటిలోగా.. ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితిని మార్చివేస్తానన్నారు సీఎం జగన్. దశల వారీగా వీటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి..ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామన్నారు.  కరపలో సచివాలయ ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు..


గ్రామాల్లో ఉన్న ప్రతి స్కూల్‌కు సంబంధించిన ఫొటోలను తీసుకరావాలని చెప్పడం జరిగిందని..స్కూళ్లల్లో ఉన్న పరిస్థితిని మార్చివేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు క్రియాశీలక పాత్రలు పోషిస్తాయన్నారు.


 *🔹ప్రస్తుతం ఏపీలో 44 వేలకు పైగా పాఠశాలలున్నాయని, ప్రతి సంవత్సరానికి 15 వేలకు సంబంధించిన స్కూళ్ల ఫొటోలను తీసి సచివాలయ బోర్డులో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే..అభివృద్ధి చేసిన అనంతరం నాడు..నేడు అంటూ ఫొటోలను డిస్ ప్లే చేస్తామన్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన