9 నేషనల్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్స్ కు ఎంపికైనాడు.

9నేషనల్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్స్ కు ఎంపికైనాడు.


 


ఈ నెల 19, 20 తేదీల్లో కృష్ణా జిల్లా ఉయ్యూరు నందు జరిగిన ఏ.పి. స్టేట్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్స్ 2019 పోటీల్లో కిషోర్ రత్నం వేదాయపాలెం వెంకటరెడ్డి నగర్ రత్నం పాఠశాల యందు4వ తరగతి చదువుతున్న వై. సాయి చక్రధర్ వై. సాయి చక్రధర్ విజయం సాధించాడు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు మహారాష్ట్రలోని అహ్మదాబాద్ నందు జాతీయస్థాయి పోటీలకు “గ్రాండ్ మాస్టర్ చెస్ ఫౌండేషన్ ” వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 9వ నేషనల్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్స్ కు ఎంపికైనాడు.