అమలాపురం :
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ జడ్జ్ గా విధులు నిర్వహించి ..
రిటైర్డ్ అనంతరం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి అతను ఆకర్షితులైన నక్క బాలయోగి .జేపీ నడ్డ , రామ్ మాధవ్ గారి సమక్షంలో బీజేపీ లో నక్క బాలయోగి బీజేపీ కండువా కప్పుకున్నారు.... నక్క బాలయోగి చేరిక సందర్భంగా పల్లువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.... రాష్ట్ర పశు గణ అభివృద్ధి చైర్మన్ ,రాష్ట్ర కార్యదర్శి యాళ్ళ దొరబాబు , మాజీ శాససభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి అయ్యజీ వేమ ,కార్యవర్గ సభ్యులు ,గుంటూరు జిల్లా ఇంఛార్జి తమాలంపుడి రామ కృష్ణ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్వి నాయుడు , మోక వెంకట సుబ్బారావు, ఈత కోత బాల స్వామి, సంసాని వెంకట రత్న కుమార్ , చిట్టురి రాజేశ్వరి , అరిగెల తేజ వెంకటేష్ ,వెంపార్ల భాస్కర్ శాస్త్రి , దూరి రాజేష్ , ఎస్ అప్పలరాజు , తదితరులు హర్షం వ్యక్తం చేశారు