దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు

 


దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్   పలు దేవాలయాలలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, బేగంపేట లోని శ్రీ కట్ట మైసమ్మ, బల్కంపేట లోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ, అమీర్ పేట లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాలలో మంత్రి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, eo లు అన్నపూర్ణ, అంబుజ, నరేందర్, శర్మ తదితరులు ఉన్నారు.