జగజ్జనని " కలకత్తా కాళీమాతను చూడటానికి కనులు చాలవు


 


25 కేజీల బంగారంతో , 20 కోట్ల రూపాయల ఖర్చుతో , షుమారు 13 అడుగుల ఎత్తులో , తెరచాప ఓడ ఆకారంలో ఆలయాన్ని నిర్మించి , అందులో ఉంచిన ఆ " జగజ్జనని " కలకత్తా కాళీమాతను , కన కనులు జోడు చాలవు గదా . ఎలాగూ వెళ్లి చూడలేము...ఇలాగన్న చూద్దాము .